(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 195

॥ శ్రీః ॥
7.195. అధ్యాయః 195
Mahabharata - Drona Parva - Chapter Topics
ధృతరాష్ట్రేణ సంజయంప్రతి ద్రోణవధశ్రావిణాశ్వత్థాంనా కిముక్తమితి ప్రశ్నః॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

ధృతరాష్ట్ర ఉవాచ। 7-195-0x(4779)(54161)
అధర్మేణ హతం శ్రుత్వా ధృష్టద్యుంనేన సంజయ।
బ్రాహ్మణం పితరం వృద్ధమశ్వత్థామా కిమబ్రవీత్॥ 7-195-1(54162)
మానవం వారుణాగ్నేయం బ్రాహ్మమస్త్రం చ వీర్యవాన్।
ఐంద్రం నారాయణం చైవ యస్మిన్నిత్యం ప్రతిష్ఠితం॥ 7-195-2(54163)
తమధర్మేణ ధర్మిష్ఠం ధృష్టద్యుంనేన సంయుగే।
శ్రుత్వా నిహతమాచార్యం సోఽశ్వత్థామా కిమబ్రవీత్॥ 7-195-3(54164)
యేన రామాదవాప్యేహ ధనుర్వేదం మహాత్మనా।
ప్రోక్తాన్యస్త్రాణి దివ్యాని పుత్రాయ గుణకాంక్షిణా॥ 7-195-4(54165)
ఏకమేవ హి లోకేఽస్మిన్నాత్మతో గుణవత్తరం।
ఇచ్ఛంతి పురుషాః పుత్రం లోకే నాన్యం కథంచన॥ 7-195-5(54166)
ఆచార్యాణాం భవంత్యేవ రహస్యాని మహాత్మనాం।
తాని పుత్రాయ వా దద్యుః శిష్యాయానుగతాయ వా॥ 7-195-6(54167)
స శిష్యః ప్రాప్య తత్సర్వం సవిశేషం చ సంజయ।
శూరః శారద్వతీపుత్రః సంఖ్యే ద్రోణాదనంతరః॥ 7-195-7(54168)
రామస్య తు సమః శస్త్రే పురందరసమో యుధి।
కార్తవీర్యసమో వీర్యే బృహస్పతిసమో మతౌ ॥ 7-195-8(54169)
మహీధరసమః స్థైర్యే తేజసాఽగ్నిసమో యువా।
సముద్ర ఇవ గాంభీర్యే క్రోధే చాశీవిషోపమః॥ 7-195-9(54170)
స రథీ ప్రథమో లోకే దృఢధన్వా జితక్లమః।
శీఘ్రోఽనిల ఇవాక్రందే చరన్క్రుద్ధ ఇవాంతకః॥ 7-195-10(54171)
అస్యతా యేన సంగ్రామే ధరణ్యభినిపీడితా।
`మేఘస్తనితనిర్ఘోషం కంపతే భయవిహ్వలాః'।
యో న వ్యథతి సంగ్రమే వీరః సత్యపరాక్రమః॥ 7-195-11(54172)
వేదస్నాతో వ్రతస్నాతో ధనుర్వేదే చ పారగః।
మహోదధిరివాక్షోభ్యో రామో దాశరథిర్యథా॥ 7-195-12(54173)
తమధర్మేణ ధర్మిష్ఠం ధృష్టద్యుంనేన సంయుగే।
శ్రుత్వా నిహతమాచార్యమశ్వత్థామా కిమబ్రవీత్॥ 7-195-13(54174)
ధృష్టద్యుంనస్య యో మృత్యుః సృష్టస్తేన మహాత్మనా।
యథా ద్రోణస్య పాంచాల్యో యజ్ఞసేనసుతోఽభవత్॥ 7-195-14(54175)
తం నృశంసేన పాపేన క్రూరేణాదీర్ఘదర్శినా।
శ్రుత్వా నిహతమాచార్యమశ్వత్థామా కిమబ్రవీత్॥ ॥ 7-195-15(54176)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి నారాయణాస్త్రమోక్షపర్వణి పంచదశదివసయుద్ధే పంచనవత్యధికశతతమోఽధ్యాయః॥ 195 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-195-4 పుత్రాయ గురుకాంక్షిణే ఇతి .క.ఝ.పాఠః॥
5-195-195 పంచనవత్యధికశతతమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.